ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

 1.శ్రీమతి ఇందిరాగాంధీ ఐదు సూత్రాల పథకం ప్రకటన ఎప్పుడు చేసింది A.1971 B.1972 C.1973 D.1970 2.కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల  పథకాన్ని ఎప్పుడు ప్రకటించింది? 1973 సెప్టెంబర్ 21 1972 సెప్టెంబర్ 21 1971 అక్టోబర్ 21 1971 సెప్టెంబర్ 21 3.తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎప్పుడు ఏర్పడింది? A.1986 B.1987 C.1988 D.1989 4.610 జీవోను పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు వేసిన కమిటీ ఏది? A.భార్గవ కమిటీ B.లలిత్ కుమార్ కమిటీ C.గిరిగ్లాని D. శ్రీకృష్ణ కమిటీ 5.తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ న ఎప్పుడు ఏర్పడింది? A.2001 ఏప్రిల్ 27 B.2001 ఏప్రిల్ 21 C.2001 మార్చి31 D. 2001  ఏప్రిల్ 1 6.కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు నియమించింది? A.ఫిబ్రవరి 3 ,2010 B.ఫిబ్రవరి 1 ,2011 C.మార్చి 3 ,2010 .ఫిబ్రవరి 5 ,2010 7.శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి ఎప్పుడు తన నివేదికను సమర్పించింది? A.2010 సెప్టెంబర్ 30 B. 2011 డిసెంబర్ 30 C.2010 అక్టోబర్ 30 D.2010 డిసెంబర్ 30 8.తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమం ఎన్ని రోజులు జరిగింది? A.15 రోజులు B.16 రోజులు C.14 రోజులు D.13 రోజులు 9.పెద్దమనుషుల ఒప్పందం ఎప

ts group 4 paper 1,paper 2 syllabus 2022 in telugu

                                          తెలంగాణ                                                                    గ్రూప్ 4 సిలబస్                                       పేపర్-1 జనరల్ నాలెడ్జి 1. వర్తమాన వ్యవహారాలూ - ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల 2. అంతర్జాతీయ సంబంధాలు - సంఘటనలు 3. నిత్య జీవితంలో జనరల్ సైన్స్, 4. పర్యావరణ అంశాలు - విపత్తు నిర్వహణ. 5. భారతదేశపు, తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక స్థితి గతులు, ఆర్ధిక వ్యవస్థ, 6. భారతరాజ్యాంగం ముఖ్య లక్షణాలు 7. భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం 8. ఆధునిక భారతదేశ్ చరిత్ర భారత జాతీయోద్యమం పై ప్రత్యేక ప్రాధాన్యం 9. తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం 10. తెలంగ్స్ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, భాషా సాహిత్యాలు, 11. తెలంగాణ ప్రభుత్వ విధానాలు,                   పేపర్ - II  సెక్రటేరియల్ సామర్ధ్యాలు 1. మానసిక సామర్ధ్యాలు (వెర్బల్ - నాన్ వెర్బల్) 2. లాజికల్ రీజనింగ్ 3. కంప్రెహెన్షన్ (సంగ్రహ అధ్యయన సామర్ధ్యం) 4. గ్రంధంలోని ఒక భాగం విశ్లేషణ సామర్ధ్యం కోసం వాక్యాలు తిరిగి ఏర్పాటు చేయడం. 5. సంఖ్యాగణిత సామర్ధ్యాలు.                                       

Tet paper 1 full key Booklet code B and C||Ts tet key 2022 paper 1

  Tet paper 1 full key Booklet code B and  C||Ts tet key 2022 paper 1 Download

mjptbcwreis entrance 2022 hall ticket download||Gurukulam hall ticket 2022

  mjptbcwreis entrance 2022 hall ticket download||Gurukulam hall ticket 2022 తెలంగాణ రాష్ట్రం లో: మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8వ తరగతుల్లో (ఇంగ్లిష్ మీడియం) అడ్మిషన్ల కోసం జూన్ 19న ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2,752 సీట్లు ఉండగా 87,312 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారని చెప్పారు. http://mjptbcwreis .telangana.gov.in సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సందేహాలుంటే 040-23328266 నెంబర్కు కాల్ చేయొచ్చు. https://mjpabcwreis.cgg.gov.in/SPTSMJBC678BKAPPL/hallTicket20226774R56387456310.appl

TS TET 2022 PAPER 2 KEYA,B,C,D

TS TET 2022 PAPER 2 KEYA,B,C,D TS TET 2022 పేపర్ 2 అనధికారిక జవాబు కీ: సెట్ A, B, C, D కోసం డౌన్లోడ్ చేసుకోండి సెట్ A, B, C మరియు D కోసం TS TET 2022 పేపర్ 2 అనధికారిక జవాబు కీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. TS TET 2022 ఫలితం జూన్ 27న విడుదల కానుంది. TS TET 2022 జూన్ 12న నిర్వహించబడింది మరియు పేపర్ 2 అనధికారిక జవాబు కీ ఇప్పుడు అందుబాటులో ఉంది. పేపర్ 2 పరీక్షకు మొత్తం 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. TS TET 2022 యొక్క అధికారిక జవాబు కీ పరీక్ష తర్వాత ఒక వారంలోపు విడుదల చేయబడుతుందని మరియు TS TET 2022 ఫలితాలు జూన్ 27న విడుదల చేయబడతాయని భావిస్తున్నారు. అభ్యర్థులు సెట్ల వారీగా అనధికారిక సమాధానాల కీలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, సోషల్ మీడియా మరియు విద్యార్థులు వంటి వివిధ వనరుల ద్వారా ఈ అనధికారిక సమాధానాల కీలు అందుతాయని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి, విద్యార్థులు ఈ అనధికారిక కీలను ప్రాథమిక సూచనగా పరిగణించాలని సూచించారు. TS TET 2022 ఫలితాల తేదీజూన్ 27 ఉంది. TS TET 2022 జవాబు కీ తేదీ (అధికారిక) ఒక వారంలోపు విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. Answer key download

ఏపీ tet నోటిఫికేషన్ విడుదల || Ap Tet notification released 2022

 ఏపీ tet నోటిఫికేషన్ విడుదల    ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల అయింది. జూన్‌ 15 వ తేదీ నుంచి జూలై 15 వ తేదీ వరకు ఆన్‌ లైన్‌ లో ఫీజుల చెల్లింపు ఉంటుందని నోటిఫికేషన్‌ లో స్పష్టం చేసింది ప్రభుత్వం అలాగే.. ఆగస్టు 6 వ తేదీను ఆగస్టు 21 వ తేదీ వరకు ఆన్‌ లైన్‌ లో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది సర్కార్‌. ఆగస్ట్‌ 31 వ తేదీన ప్రైమరీ కీ విడుదల అవుతుందని.. సెప్టెంబర్‌ మాసం 12వ తేదీన ఫైనల్‌ కీ విడుదల కానుందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్. టెట్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం. http://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నోటిఫికేషన్, ఇన్ఫర్మే షన్ బులిటెన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుము, ఆన్లైన్ పరీక్ష సూచనలు వెబ్‌సైట్‌ ద్వా రా తెలుసుకోవచ్చ ని వెల్లడించారు కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్. నోటిఫికేషన్ పిడిఎఫ్ అండ్ సిలబస్ పిడిఎఫ్ కింద ఇవ్వబడినవి ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి Click here
పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు  1.కింది వాటిలో విటమిన్ సి ఏది? 1. ఆస్కార్బిక్ యాసిడ్  2. సిట్రిక్ యాసిడ్ 3. లాక్టిక్ యాసిడ్ 4. అసిటిక్ యాసిడ్ 2. శిలలు, ఖనిజాలలో అత్యధి మొత్తంలో కనిపించే మూలకం 1.సిలికాన్ 2. హైడ్రోజన్ 3. కార్బన్ 4. బంగారం 3. దేనితో బాధపడే రోగులకు పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్) లేని ఆహారాన్ని సూచిస్తారు? 1. మలేరియా 2. అధిక రక్తపోటు 3. క్షయ 4. మధుమేహం  4. 2009లో నోబెల్ బహుమతి పొందిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? 1. వి.ఎస్. నైపాల్  2. అమర్త్యసేన్ 3. జగదీష్ చంద్రబోస్  4. వి. రామకృష్ణన్ 5. దేశీయంగా తయారైన మొదటి అణురియాక్టర్ ఏది? 1. అప్సర  2.  కామిని  3. సైరస్  4. ధృవ  6. భారతదేశ మొదటి దేశీయ యుద్ధ విమానం “తేజాస్”రూపకర్త ఎవరు? 1. ఎ.పి.జె. అబ్దుల్ కలాం 2. రామచంద్రన్ 3. కోటా హరినారాయణ  4. సతీష్ థావన్ 7. భారతదేశానికి అతి పెద్ద భూసరిహద్దు బంగ్లాదేశ్లో కలదు.రెండవ పెద్ద భూసరిహద్దు ఏ దేశంతో కలదు? 1. పాకిస్థాన్ 2. మయన్మార్ 3. నేపాల్ 4. చైనా 8. 'ముక్తి బాహిని' అంటే ఏమిటి? 1. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమానికి ఇచ్చిన పేరు 2. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి